#EtvAndhraPradesh ఆ నివాసం పావురాలకు ప్రేమాలయం వంటిది. మూడంతస్తుల భవనంలో ఎటు చూసినా కపోతాల సవ్వడే వినిపిస్తుంది. వివిధ దేశాలకు చెందిన.. సుమారు 15 వందల పావురాలు ఆ ఇంట్లో నిత్యం సందడి చేస్తూ ఉంటాయి. ఇంతకీ ఆ పావురాల ప్రేమాలయం ఎక్కడ ఉంది? ఎవరి కోసం ఎవ...
More >>