క్రీడల్లో కుస్తీ పోటీలు అంటే సామాన్యమైన విషయం కాదు. నిత్యం క్రమం తప్పకుండా కఠినమైన వ్యాయామం, పౌష్టికాహారం, కఠోర శిక్షణ పొందాలి. దీనికంతటికి డబ్బులు కావాలి. మరి నిరుపేద కుటుంబంలో పుట్టిన కుర్రాడికి ఈ క్రీడలో రాణించడం సాధ్యమేనా..? అంటే సాధ్యమే. అందుకు ...
More >>