రాష్ట్ర కాంగ్రెస్ లో చేరికలు నేతల మధ్య చిచ్చు పెడుతున్నాయి. తెరాస, భాజపాల నుంచి పార్టీలోకి నాయకులు వస్తున్నారన్న ఆనందం కంటే విబేధాలు తలనొప్పిగా మారుతున్నాయి. చేరికల విషయంలో ఏకాభిప్రాయం కుదరక నేతలు ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా వ్యవహరిస్తున్నారు...
More >>