రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల పెరిగిన ఇంధన, ఆహార ధరలు అన్ని దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార భద్రత కల్పించాలంటే ఎరువుల లభ్యతకు భరోసా కల్పించడం సహా, భారతీయ వ్యవసాయ ప...
More >>