ఈ ఏడాది పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా... ఖైరతాబాద్ గణేషుడు కొలువుదీరనున్నాడు. సుప్రీం కోర్టు POP విగ్రహాల నిమజ్జనం పై నిషేదం విధించిన కారణంగా... ఈ సారి 50 అడుగులు మట్టి విగ్రాహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు... ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటి ప్రకటించింది. ఇందుక...
More >>