దశాబ్దాల క్రితం నుంచే సాగు చేసుకుంటున్న భూములపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా... అటవీశాఖ హక్కులు కల్పించడంలేదని ఆరోపిస్తూ.. ముఖ్యమంత్రికి గోడు వెళ్లబోసుకుంటామంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం వాసులు చేపట్టిన పాదయాత్ర రణరంగా...
More >>