శ్రీకాకుళంలో అమ్మఒడి నిధుల విడుదల సభకు వచ్చిన పలువురు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోవడం కలకలం రేపింది. సీఎం పాల్గొన్న ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులను తరలించారు. కొందరు పిల్లలు సృహ తప్పి పడిపోవడంతో.. తల్లులు ఆందోళనకు గుర...
More >>