ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని..... ఓ నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానిక యువకులు రక్షించారు. గంగానహర్ లో స్నానం చేసేందుకు బాధితుడు నదిలోకి దిగగా.. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి కొట్టుకుపోయాడు. అది గమనించిన ముగ్గురు యువకులు.... వెంటనే నీటిలో దూకారు....
More >>