#EtvAndhraPradeshలేగదూడ మరణంతో ఓ గోమాత మూగ రోదన.. మాతృ ప్రేమకు అద్దం పట్టింది. కృష్ణాజిల్లా కోడూరు విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో..... లారీ ఢీకొని ఆవు దూడ చనిపోయింది. ఇది చూసిన తల్లి ఆవు మౌనంగా రోదించింది. అక్కడే కూర్చుని లేగదూడను నిమురుతూ ఉండిపోయింది....
More >>