రష్యా బలగాలతో కలిసి...సిరియా పారాట్రూపర్లు చేసిన సంయుక్త విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భూమికి వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సైనిక విమానం నుంచి దూకి...సైనికులు ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఈ విన్యాసాల్లో మెుత్తం...100 మందికి పైగా పారా ట్రూపర్లు పాల్గ...
More >>