ఇరాక్ లో.... ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. ఇర్బిల్ నగరంపై ఇసుక రేణువులు ఉవెత్తున ఎగసిపడగా.......... వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇసుక గాలుల కారణంగా............. ఇర్బిల్ నగరం నారింజ రంగులోకి మారిపోయింది. తుపాను ప్రభావంతో దుకాణందారు...
More >>