రానున్న కొన్నినెలల్లో స్వల్ప శ్రేణి అణు సామర్థ్య క్షిపణులను బెలారస్ కు పంపాలని రష్యా నిర్ణయించింది. సంప్రదాయ, అణు వార్ హెడ్ లతో బాలిస్టిక్ , క్రూజ్ క్షిపణులను ప్రయోగించగలిగే ఇసికందర్ -ఎమ్ వ్యవస్థలను బెలారస్ కు రష్యా పంపనుంది. రష్యా తాజా నిర్ణయంతో ఉ...
More >>