దేశంలోని త్రివిధ దళాలతో ఉమ్మడి వ్యవస్థను ఏర్పాటు చేయడంపై జరుగుతున్న చర్చల్లో చక్కని పురోగతి వచ్చిందని...వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్ మార్షల్ V.R.చౌధరి తెలిపారు. భారత్ ను సమగ్ర జాతీయ పోరాట శక్తి దిశగా తీర్చిదిద్దేందుకు త్రివిధ దళాల సమీకృత ఏర్పాటుకు ...
More >>