గుజరాత్ లోని వడోదరకు చెందిన నికుంజ్ త్రివేదీ....... ఫుట్ పాత్ నే తరగతిగా చేసుకుని
నిరుపేద విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వృత్తిరీత్యా సివిల్ ఇంజినీర్ అయిన నికుంజ్ పేద విద్యార్థులకు సాయపడాలనే ఆశయంతో.. ఉచితంగా వారికి పాఠాలు బోధిస్తూ అందరికీ ఆదర...
More >>