దుల్హన్ పథకాన్ని రద్దు చేసి... ప్రభుత్వం అన్యాయం చేసిందని.. ప్రకాశం జిల్లా కనిగిరిలో ముస్లిం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం కుటుంబాలకు ఎంతో మేలు చేసే సంక్షేమ పథకాలను రద్దు చేసి... పేద కుటుంబాలను రోడ్డున పడేసిందని మండిపడ్డారు. ఆర్థిక సాయం పెంచు...
More >>