#EtvAndhraPradeshబుడి బుడి అడుగుల వయస్సులోనే ఔరా అనిపించుకుంటున్నాడో బుడతడు. వయస్సు చిన్నదే ఆయినా... మేధస్సు మాత్రం అపారం. 'జిగ్ సా' పజిల్స్ ను ఓ ఆట ఆడుకుంటూ...ఆంగ్ల వర్ణమాలను ఓ పట్టుపడుతూ....హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు....
More >>