రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ హాల్ టికెట్లు..అభ్యర్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని... కన్వీనర్ తెలిపారు. జులై 14, 15 తేదీల్లో అగ్ర...
More >>