దేశంలో కొవిడ్ కేసులు...శనివారంతో పోలిస్తే తగ్గాయి. శనివారం సుమారు 16 వేల కొవిడ్ కేసులు నమోదుకాగా....శనివారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ్టి ఉదయం ఎనిమిది వరకూ.... 11వేల 739 కేసులు నమోదయ్యాయి. ఈ 24 గంటల వ్యవధిలో మరో 25 మంది కరోనాతో...... ప్రాణాలు కోల్పోయారు....
More >>