తమిళనాడులో..... ఓ ఏనుగు హల్ చల్ చేసింది. రహదారిపై వెళ్తున్న చెరుకు లోడ్ ను ఆపి అందులోని చెరుకును ఎంచక్కా ఆరగించింది. ఈరోడ్ జిల్లాలోని...... సత్యమంగళం నుంచి తళావడి వైపు లారీ వెళ్తుండగా....... ఈ ఘటన జరిగింది. కాసేపటి తర్వాత చెరుకు కట్టను లారీ డ్రైవర్.....
More >>