కొల్లాపూర్ లో రాజకీయం ముదిరి పాకానపడింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు...పరస్పర ఆరోపణలు, సవాళ్లు విసురుకోవడం ఉత్కంఠ రేపుతోంది. బహిరంగ చర్చకు ఇవాళ అనుమతివ్వాలంటూ ఇరువర్గాల నుంచి దరఖాస్తులు వెళ్లినా పోలీసులు తిరస్కరించారు. ఇరువురు నేతలు పట్టుదల...
More >>