గుజరాత్ అల్లర్లపై వచ్చిన ఆరోపణల విషయంలో శివుడు గరళాన్ని గొంతులో దిగమింగుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ బాధను అనుభవించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అల్లర్లలో మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో అమిత్ షా ...
More >>