ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీగా పోలీసులను మోహరించారు. నేటికి ప్రజా వేదిక కూల్చి మూడేళ్లు పూర్తైన సందర్భంగా తెదేపా శ్రేణులు నిరసన తెలుపుతారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. కృష్ణా ,గుంటూరు జిల్లాల నేతలు,...
More >>