గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో అధికారుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు రోడ్డెక్కారు. రహదారి విస్తరణలో భాగంగా నిడమర్రు - కంతేరులో ఆక్రమణలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 12ఏళ్లుగా ఉంటున్న తమను ఖాళీ చేయమం...
More >>