#EtvTelanganaప్రయాణికుల సౌలభ్యం కోసం హైదరాబాద్ లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ లోని సంగీత్ వద్ద 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ...
More >>