#EtvAndhraPradeshప్రజావేదిక కూల్చివేతతో జగన్ అరాచకపాలన ప్రారంభమైందని......తెలుగుదేశం అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ప్రజా వేదిక కూల్చివేసి మూడేళ్లయిందని... అప్పట్నుంచే జగన్ విధ్వంసక పాలన ప్రజలకు అర్థమైందన్నారు. తన ఆలోచనలు ఎలా ఉంటాయో నాటినుంచే జగన్...
More >>