#EtvAndhraPradeshరహదారుల దుస్థితిని నిరసిస్తూ మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాదయాత్ర చేపట్టారు. దుగ్గిరాలపాడులో మొదలైన ఈ యాత్ర సాయంత్రం జి.కొండూరులో ముగియనుంది. మొత్తం 14కిలోమీటర్ల మేరనున్న సాగనున్న యాత్రలో... ప్రజల కష్టాలు...
More >>