#EtvTelangana నార్వే రాజధాని ఓస్లోలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓస్లోలోని ఓ బార్ వెలుపల దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో 14 మంది గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు........ పోలీసులు తెలిపారు. బ్యాగుతో పాటు బార్...
More >>