#EtvTelanganaనిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బాన్సువాడలోని తన నివాసంలో రెవెన్యూ, నీటిపారుదల, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన స్పీకర్...ఆరు...
More >>