#EtvAndhraPradeshవడ్డించేవాడు మనవాడైతే అసలు బంతిలో లేకున్నా పంచభక్షపరమన్నాలు దక్కుతాయి. కృష్ణా జిల్లాలో పంటల పరిహారం అక్రమాలు ఈ సామెతను గుర్తు చేస్తున్నాయి. బీసీ సొసైటీ భూముల్లో పంట పరిహారం సొమ్ము ఓసీ రైతులు పరమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్...
More >>