#EtvTelanganaకొత్త జాతీయ పార్టీని రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే ఏర్పాటు చేయాలని...తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెలలోనే...పార్టీ ప్రారంభించాలని భావించినా...రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా...ఇది అనుకూల సమయం కాదనే అభిప్రాయంతో ఉన్నారు...
More >>