అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల ప్రభావంతో బ్రహ్మపుత్ర, బరాక్ , కొపిలీ సహా వాటి ఉప నదులు పొంగి ప్రవహిస్తుండగా, అసోంలోని 36 జిల్లాల్లోని 32 జిల్లాలు నీటి ముంపులో చిక్కుకున్నాయి. వరదల ప్రభావంతో గురువారం 12 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య...
More >>