హైదరాబాద్ లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాజపా సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఈ సమావేశం దోహదపడుతుందని నేతలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి బుధవారం స్టీరింగ్ కమిటీలో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జులై 2, 3 తేదీ...
More >>