ఖమ్మంలో మాదకద్రవ్యాల కలకలం రేపింది. నగరానికి చెందిన యువకుల నుంచి 10 గ్రాముల డ్రగ్స్ ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని... విచారిస్తున్నారు. వీరి వద్ద డ్రగ్స్ తో పాటు గంజాయిని గుర్తించిన పోలీసులు... వాటిని ...
More >>