తెలంగాణ పోలీసులకు మరో గౌరవం దక్కింది. జాతీయ నేర నమోదు సంస్థ నిర్వహించిన C.C.T.N.S, సైబర్ ఛాలెంజ్ పోటీలలో తెలంగాణ పోలీసులకు మెుదటిస్థానం దక్కింది. సైబర్ నేరాల విశ్లేషణ విభాగం నుంచి SP దేవేందర్ సింగ్ నేతృత్వంలోని బృందం ఈ అవార్డును దక్కించుకుంది. ఈ వ...
More >>