106 ఏళ్ల వయసులో ఓ బామ్మ రన్నింగ్ రేసులో పాల్గొనడమే కాదు......... అందరినీ ఆశ్చర్యపరుస్తూ స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయింది. బామ్మ మనవరాలు సైతం ఈ పోటీల్లో పాల్గొంది. కూర్చొని కాళ్లు చేతులు ఆడించడమే కష్టం అనుకునే వయసులో వంద మీటర్ల పందెంలో దౌడు తీసి అదరగొట...
More >>