జాతీయ సైక్లింగ్ టీమ్ కోచ్ గా ఉన్న RK శర్మపై భారత అగ్రశేణి మహిళా సైక్లిస్ట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. RK శర్మ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నెల 18 నుంచి 22 వరకు దిల్లీలో ఆసియన్...
More >>