చైనీస్ వీసా కుంభకోణం కేసులో..... కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు.. దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన విచారణకు కార్తీ చిదంబరం.. హాజరయ్యారు. చైనీయులు అక్రమంగా వీసాలు పొందడంలో సాయం చేశారని..... కార్తీ చిదంబరంపై...
More >>