ఖమ్మం జిల్లాలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం కోతల్లేని కాన్పులకు కేంద్రంగా నిలుస్తోంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆస్పత్రి మెట్లెక్కిన గర్భిణీలకు కొండంత భరోసానిస్తోంది. సాధారణ కాన్పులయ్యేలా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో సిజేరియన...
More >>