యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించి డ్రైవర్ల జీవనోపాధికి భరోసా ఇవ్వాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికైన కొండపైకి ఆటోలు అనుమతించి ఉపాధి కల్పించాలని కోరారు. ఆటోకార్మికులు చేస్తున్న దీక్షలక...
More >>