ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెరాసదే విజయమని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సింగరేణి భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు... మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ప్రగతి స్టేడియంలో పట్టాలు పంపణీ చేశారు. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ప్రభు...
More >>