ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు కష్టపడి పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకే పెద్ద కష్టం వచ్చింది. దుమ్ము, ధూళితో నిత్యం పోరాడే వీరి ఆరోగ్య పరిరక్షణకు ఇచ్చే.. హెల్త్ అలవెన్సులు 5 నెలలుగా నిలిచాయి. ఫలితంగా పారిశుద్ధ్య కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా...
More >>