రాష్ట్రంలో నలుగురి అధికారంతోనే జగన్ పరిపాలన సాగిస్తున్నారని....సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మంత్రులంతా డమ్మీలుగా ఉన్నారని విమర్శించారు. ప్రజలకు మేమున్నామని గుర్తు చేయడానికే మంత్రులు బస్సుయాత్ర చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస...
More >>