తెలంగాణ యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఓ ఇంట్లో మే పుష్పం వికసించింది. రాంనగర్ లో నివసించే లత ఇంట్లో విరబూసిన ఈ పుష్పం చూపరులను ఆకట్టుకుంటోంది. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి మే పుష్పం మెుక్కలు తీసుకువచ్చామని.... మూడేళ్ళ తరువాత మొదటి సారి వికసించిదని...
More >>