హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం సంభవించింది. చార్మినార్ లాడ్ బజార్ లోని రెండంతస్తుల వస్త్ర దుకాణంలో ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలో ఉన్న దుస్తులు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది.... రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. దుకాణంల...
More >>