జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు.... మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బూద్గామ్ జిల్లాలో ముగ్గురు లష్కరే తొయిబా తీవ్రవాదులు..... టీవీ నటి అమ్రీన్ భట్ ను కాల్చి చంపారు. ఈ ఘటనలో పదేళ్ల వయసున్న ఆమె మేనల్లుడు.... గాయపడ్డాడు. నిన్న రాత్రి 7 గంటల 55 నిమిషాలకు..........
More >>