డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును వైకాపా సస్పెండ్ చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు పార్టీ నుంచి అనంతబాబు సస్పెన్షన్ చేసినట్టు వైకాపా కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు వ...
More >>