హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ ఆలయాలు, రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి ఆలయాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ అ...
More >>