ఉక్రెయిన్ పై రష్యా దాడి......మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని బిలియనీర్ జార్జ్ సోరోస్ ఆందోళన వ్యక్తం చేశారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో.....ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం వల్ల మానవాళి మనుగడకే ముప్పు పొంచి ఉందని సోర...
More >>