F2 సినిమాకి కొనసాగింపుగా రూపొందిన చిత్రం 'F3'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో... వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా విశేషాలను యూనిట్ మాటల్లోనే విందాం...
More >>