ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నట్లు PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అడుగడుగునా తనను బ్లాక్ మెయిల్ చేసి.... బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయం కోసం ...
More >>